#KubheerMandal #CorruptionAllegations #EducationNeglect #NirmalDistrict
కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకు?
—
సివైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ శీతాల్కర్ అరవింద్ డిమాండ్ విద్యాధికారి నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఫిర్యాదులు ఉన్నా విచారణ జరపనట్లుగా ఆరోపణ నిర్మల్ జిల్లా కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ...