: #KubeerProtest #LandEncroachment #TelanganaNews #NirmalDistrict
వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని భైంసా ఆర్డిఓ హామీ
—
కుబీర్ మండలంలో ఆక్రమణలను తొలగించాలని గ్రామస్థుల నిరసన. గ్రామస్థులు బంద్, రాస్తారోకో, ధర్నా నిర్వహణ. భైంసా ఆర్డిఓ సమస్య పరిష్కారానికి వారం రోజుల్లో హామీ. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ఆక్రమణలను ...