#KTRSupport #PoliceFamiliesProtest #NizamabadProtest #BRSPresident #JusticeForPoliceFamilies
మళ్లీ రోడ్డెక్కిన పోలీసు భార్యలు: సంఘీభావం తెలిపిన కేటీఆర్
—
నిజామాబాద్‌లో 44 జాతీయ రహదారిపై కానిస్టేబుల్ భార్యల నిరసన. భర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన పోలీసు భార్యలు. పోరుబాటలో ఉన్న కేటీఆర్‌ను అడ్డుకొని న్యాయం కోరిన వారు. అసెంబ్లీలో చర్చించాలని ...