#KTR #KondaSurekha #NampallyCourt #DefamationCase #Telangana
నేడు నాంపల్లి కోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్
—
హైదరాబాద్: అక్టోబర్ 18 తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని న్యాయ ...