#KTR #KondaSurekha #CourtCase

KTR Court Case Update

కొండా సురేఖపై కేటీఆర్‌ వేసిన కేసు సోమవారానికి వాయిదా

కొండా సురేఖపై కేటీఆర్‌ వేసిన కేసు వాయిదా. కోర్టు సోమవారం కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది. కేసు నేపథ్యంలో నాంపల్లి కోర్టులో జరిగిన ప్రాధమిక విచారణ.   హైదరాబాద్‌లో కేటీఆర్‌ తనపై కేసు ...