#KTR #FormulaERace #TelanganaPolitics #Congress

కేటీఆర్‌పై జూపల్లి ప్రశ్నల వర్షం

కేటీఆర్‌పై జూపల్లి ప్రశ్నల వర్షం: “తప్పు చేయలేదంటే కోర్టుకెందుకు?”

ఫార్ములా రేసు కేసులో కేటీఆర్‌పై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంపై ప్రశ్నల వర్షం. కేటీఆర్ ఏసీబీ విచారణకు సహకరించాలన్న జూపల్లి. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని ...