#KTR #BonusForFarmers #TelanganaPolitics
దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి: కేటీఆర్
—
కేటీఆర్ డిమాండ్: రూ.500 బోనస్ దొడ్డు వడ్లకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖలో ప్రస్తావన సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగానికి మోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దొడ్డు ...