: #KondaSurekha #TelanganaPolitics #CineControversy #HighCommand

కొండా సురేఖ వ్యాఖ్యలపై హై కమాండ్

మంత్రి కొండా సురేఖపై హై కమాండ్ ఆగ్రహం

సీనీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ. ఢిల్లీ హై కమాండ్ ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. సీనియర్లకు టెలిఫోన్ చేసి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై విచారణ. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై ...