KondaSurekha #FilmIndustry #BCMinister #PonnamPrabhakar #TelanganaGovernment
కొండా సురేఖ వ్యాఖ్యల వెనుక డ్రామా: సినిమా రంగం ఆగ్రహానికి ప్రభుత్వం సమాధానం
—
మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ, సినీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంలో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘బీసీ మహిళా ...