#KondapochammaReservoir #DrowningIncident #TelanganaNews #SelfieTragedy
కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం దిగిన 7 మందిలో 5మంది మృతి
—
సెల్ఫీ దిగేందుకు కొండపోచమ్మ సాగర్లో ప్రవేశించిన ఏడుగురు ఐదుగురు యువకులు మృత్యువాత, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన బాధితులు సంగారెడ్డి జిల్లా కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ...