#KondagattuAnjaneyaSwamy #AMRChairman #GoldCrownDonation #TempleDonations #TelanganaTemples
కొండగట్టు అంజన్నకు బంగారు కిరీటాన్ని బహూకరించిన ఏఎంఆర్ చైర్మన్
—
కరీంనగర్ | ఫిబ్రవరి 12, 2025 ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మహేశ్వరరెడ్డి దంపతుల విరాళం కోటి పది లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సమర్పణ స్వామివారి మూలవిరాట్‌కు బంగారు కిరీటాన్ని ...