#KomaramBheem #RTI #TribalRights #Nizamabad
కొమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
—
RTI పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో కొమరం భీమ్ జయంతి వేడుకలు అమరవీరుల పార్కులో విగ్రహానికి పూలమాలలతో నివాళులు జల్, జంగల్, జమీన్ ఆశయ సాధనలో భీమ్ పోరాటం స్ఫూర్తి కులమతాలకతీత ఆదర్శంగా ...