: #KomaramBheem #AdivasiRights #TribalLeader #ChepurCelebrations

: కొమురం భీమ్ జయంతి

కొమరం భీమ్ జయంతిని ఘనంగా జరుపుకున్న చేపూర్ గ్రామస్తులు

M4 న్యూస్ (ప్రతినిధి) , ఆర్మూర్, అక్టోబర్ 22, 2024: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఆదివాసీ నాయకుడు కొమురం భీమ్ 123వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ...