#KolkataRapeCase #JusticeForVictim #LifeImprisonment #BreakingNews

కోల్కతా హత్యాచార దోషి శిక్ష తీర్పు

కోల్కతా హత్యాచార దోషికి జీవిత ఖైదు

కోల్కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార కేసులో కీలక తీర్పు. సీల్దా కోర్టు దోషి సంజయ్ రాప్కికి జీవిత ఖైదు విధింపు. దేశవ్యాప్తంగా ఘటనపై నిరసనలు, న్యాయం కోసం పిలుపు. గత ఏడాది ఆగస్టులో ...