#KodaliNani #VallabhaneniVamsi #BuddaVenkanna #APPolitics #YSRCPMLAs

టీడీపీ నేత బుద్ధా వెంకన్న మీడియా సమావేశంలో వ్యాఖ్యానిస్తున్న దృశ్యం.

కొడాలి నాని, వంశీల ఆచూకీ చెబితే బహుమానం..

టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు   అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆచూకీ చెబితే రూ.1116 బహుమానం ప్రకటించిన టీడీపీ ...