#KishanReddy #Article370 #MoosiRiver #Hyderabad #BJPGovernance
అర్టికల్ 370 విషయంలో పునరాలోచన లేదని కిషన్ రెడ్డి స్పష్టం
—
అర్టికల్ 370 పై తిరిగి ఆలోచించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. భారతదేశం బలపడుతోందని, భాజపా పాలనలో దేశం అంతర్జాతీయంగా వృద్ధి చెందిందని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ...