#KinhvatMahurMLA #PradeepRathodNaik #GodaNagesh #MaharashtraPolitics #RIPPradeepNaik

ప్రదీప్ రాథోడ్ నాయక్ మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎంపీ జి నగేష్

కిన్వట్ – మాహుర్ మాజీ ఎమ్మెల్యే కీ. శే. ప్రదీప్ రాథోడ్ నాయక్ మృతి – ఎంపీ జి నగేష్ నివాళులర్పించారు

కిన్వట్ – మాహుర్ మాజీ ఎమ్మెల్యే కీ. శే. ప్రదీప్ రాథోడ్ నాయక్ అకస్మాత్తుగా మృతి. . గోడం నగేష్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తామసి మాజీ జడ్పటిసి తాటిపల్లి రాజు, ...