#KhatriSamaj #CommunitySupport #MedicalAssistance
ఎస్‌ఎస్‌కే షాపూర్ ఖత్రి సమాజ్ ఆధ్వర్యంలో వైద్య ఆర్థిక సహాయం
—
👉 వెన్నుపూస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న దుర్గాబాయికి ఆర్థిక సహాయం. 👉 ఖత్రి సమాజ్ కమిటీ సభ్యుల పరామర్శ. 👉 బాధిత కుటుంబానికి సమాజ సభ్యుల మద్దతు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లోని ఎస్‌ఎస్‌కే ...