#KhairatabadGanesh #MetroStation #Hyderabad #FestivalRush #PublicTransport
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు
—
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సందడిగా మారింది. ఎల్బీనగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సెలవుల సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తుల సంఖ్య పెరిగింది. మెట్రో యాజమాన్యం, రద్దీని తగ్గించడానికి ...