#KejriwalBail #SupremeCourt #DelhiExcisePolicy #CorruptionCase #AAP
కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా? సుప్రీంకోర్టు నేడు తీర్పు
—
సుప్రీంకోర్టు కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు ఇవ్వనున్నది. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్. సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు. సిసోడియా, సంజయ్ సింగ్ తర్వాత కేజ్రీవాల్ జైలు నుండి బయట పడతారా? ...