#KeerthySureshWedding #ChristianWedding #KeerthySureshViralPhotos #Tollywood

క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్ మరియు ఆంటోనీ తట్టిల్ వివాహ వేడుక.

క్రిస్టియన్ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్!

కీర్తి సురేష్ తన చిన్ననాటి ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. గత వారం హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. ఆదివారం క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో మరోసారి పెళ్లి. కీర్తి ...