#KeerthySuresh #Wedding #KeerthySureshWedding #GoaWedding #CelebrityWedding #KeerthySureshMarriage

Keerthy Suresh Wedding

పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ కీర్తి సురేశ్

కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ను గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య గ్రాండ్ వేడుక. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇవాళ సాయంత్రం మరోసారి ...