#KCR #TelanganaFormation #AmaranaNiraharaDeeksha #TelanganaHistory #JaiTelangana
చరిత్రాత్మక ఆమరణ దీక్ష: తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర
—
2009 నవంబర్ 29న కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష. 11 రోజుల దీక్షతో కేంద్రాన్ని ఒప్పించి స్వరాష్ట్ర సాధన. తెలంగాణ ప్రజల సంఘీభావంతో ఉద్యమ విజయతీరాలకు చేరిన ఉద్యమ నాయకుడు. 2009 ...