#Kasthuri #Controversy #TeluguPeople #PoliceCase
: అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు.. అజ్ఞాతంలో నటి కస్తూరి
—
తెలుగు ప్రజలపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు సంఘాల ఆగ్రహం, చెన్నైలో కేసు నమోదు పోలీసులు సమన్లు ఇచ్చేందుకు వెళ్లినప్పుడు కస్తూరి అజ్ఞాతంలో తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి ...