: #KashmirTerrorAttack #JammuKashmir #Terrorism

: కశ్మీర్ ఉగ్రవాదుల దాడి

కశ్మీర్ లో మరోసారి పంజా విసిరిన ఉగ్రవాదులు

హైదరాబాద్, అక్టోబర్ 21: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆదివారం అర్ధరాత్రి మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. గండేర్బల్ జిల్లాలో గగంగీర్‌లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒక ప్రైవేట్ ...