#KartikaPournami #VithaleshwaraTemple #Rudrur #ReligiousCelebrations #KartikaFestivals
విఠలేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు
—
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని విఠలేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ధూప దీప నైవేద్యాలతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ...