#KarthikaPurana #SpiritualBenefits #Devotion
కార్తీక పురాణ శ్రవణ ఫలం
—
హైదరాబాద్, నవంబర్ 02, 2024 – కార్తీక మాసంలో కార్తీక పురాణ శ్రవణం చేయడం ఎంతో శుభప్రదమని పురాణ కథలు చెబుతున్నాయి. కార్తీక పురాణం శ్రవణం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి, జీవితం ...