#KarthikaDeepotsavam #Tirumala #TirupatiTemple #DeepaUtsavam #KarthikaPournami
తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
—
తిరుమలలో డిసెంబర్ 15న కార్తీక పర్వ దీపోత్సవం నిర్వహణ. శ్రీవారి ఆలయంలో సాయంకాల కైంకర్యాలు పూర్తయిన తరువాత దీపోత్సవం ప్రారంభం. దీపాలను వెలిగించి, ఉభయచత్రచామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపు. అనేక సన్నిధుల వద్ద ...