#Kanguva #Suriya #PreReleaseEvent #TeluguMovies #ParkHyatt #PanIndia #Shiva
నేడు ‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
—
సూర్య నటించిన పాన్ ఇండియా సినిమా ‘కంగువ’ నవంబర్ 14న విడుదల. శివ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా. కంగువ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులో. ...