#KalogiJayanti #TeluguLanguageDay #CulturalCelebrations #Mudhol #TelanganaCulture

శ్రీ కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు

శ్రీ కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

  ముధోల్‌లో శ్రీ కాళోజీ జయంతి సందర్భంగా తెలుగు భాష ఉత్సవాలు ఘనంగా నిర్వహణ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత ప్రసంగం: కాళోజీ గారి పాటలు, పద్యాల ...