#KaleshwaramTemple #SingerMadhuPriya #TempleControversy #DevotionalSentiments
కాళేశ్వర ఆలయంలో వివాదంలో సింగర్ మధుప్రియ
—
కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో సింగర్ మధుప్రియ ప్రైవేట్ పాట చిత్రీకరణ వివాదాస్పదం గర్భగుడిలో షూటింగ్‌కి అనుమతిచ్చారా అనే ప్రశ్నలతో భక్తుల ఆగ్రహం దేవాదాయ శాఖ అనుమతి లేకుండా షూటింగ్ జరిగిందని అధికారులు వివరణ ...