#KaleshwaramTemple #MadhuPriya #TempleShooting #DevotionalPlaces #DevadayaShakha
కాళేశ్వరం ఆలయంలో సింగర్ మధు ప్రియ షూటింగ్ వివాదం
—
సింగర్ మధు ప్రియ ఆలయ గర్భాలయంలో షూటింగ్ చేయడం కలకలం డ్యూటీలో ఉన్న అర్చకుడు రామకృష్ణకు నోటీసులు దేవాదాయ శాఖ చర్యలపై స్పష్టత రానందం కాళేశ్వరం ఆలయంలో సింగర్ మధు ప్రియ గర్భాలయంలో ...