#KaleshwaramProject #LandAcquisition #IrrigationProjects #NirmalUpdates

కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీ భూసేకరణ సమావేశం

కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీ భూసేకరణలో వేగం పుంజుకోవాలి

భూసేకరణ సర్వే వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు మండల స్థాయిలో రైతుల సమావేశాలతో సందేహ నివృత్తి ప్రాజెక్టు పథకానికి సంబంధించి వివరాల సేకరణకు కృషి కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీకి సంబంధించి ...