#KagaznagarPolice #Corruption #Suspension #TelanganaNews #KomaramBheemAsifabad
కాగజ్‌నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెన్షన్
—
అవినీతి ఆరోపణలపై కాగజ్‌నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెండ్. ఏఎస్ఐ మను, హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ కూడా సస్పెండ్. ఎస్పీ శ్రీనివాసరావు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 ఐజీ ఉత్తర్వులు. ...