#KadiriIncident #AbandonedBaby #PoliceInvestigation #ICDS

కదిరి బస్టాండ్‌లో వదిలివెళ్లిన పాప

గుర్తుతెలియని మహిళ బస్టాండ్‌లో పాపను వదిలి వెళ్లిన ఘటన

సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్‌లో పాపను వదిలి వెళ్లిన మహిళ ఆరు-ఏడు నెలల చిన్నారిని బస్‌స్టాండ్‌లో వదిలివెళ్లిన ఘటన సీసీ కెమెరాలో మహిళ బస్టాండ్ ప్రాంగణంలో కనిపించినట్టు గుర్తింపు పోలీసుల ఆరా, ఐసీడీఎస్‌ ...