#KabaddiCompetition #RevanthReddy #KudmetVishwanathRao #Lokeri #VillageSports
కబడ్డీ పోటీలు ప్రారంభించిన జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావ్
—
జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావ్ కబడ్డీ పోటీలు ప్రారంభించారు. కబడ్డీ పోటీలకు ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. చైర్మన్ విశ్వనాథ్ రావ్ పోటీలలో స్నేహపూర్వకంగా ఆడాలని సూచన. లోకరి ...