: #JustinTrudeau #CanadaPM #LeadershipTransition #LiberalParty
జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని పదవికి రాజీనామా
—
జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతలు వదులుకుంటానని వెల్లడించారు. తన వారసుడిని పార్టీ ఎంపిక చేసే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ...