#JusticeSanjeevKhanna #NextCJI #SupremeCourt #JusticeChandrachud #CJIRecommendation

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా

M4 న్యూస్ – న్యూఢిల్లీ (అక్టోబర్ 17): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ ...