: #JusticeNVRamana #Telangana #AndhraPradesh #ReliefFund #HumanitarianAid

తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సహాయం

తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సహాయం

జస్టిస్‌ ఎన్వీ రమణ రెండూ తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఢిల్లీ లో రెసిడెంట్‌ కమిషనర్లకు చెక్కులు అందించారు. కష్టకాలంలో సమాజం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపు. ...