: #JusticeForDastagiramma #KadapaIncident #CrimeAgainstWomen

: కడప మైనర్ బాలిక మృతి

నమ్మించాడు.. మాట్లాడుదామని పిలిచాడు.. తీరా వస్తే అడవిలోకి తీసుకెళ్లాడు. చచ్చేదాకా కొట్టాడు.. ఆ తర్వాత ఆమె చావడానికి నిప్పంటించాడు

కడప జిల్లా: బద్వేలు వద్ద జరిగిన దారుణ ఘటనలో, ప్రేమ ఉన్మాది విఘ్నేష్ చేతిలో మైనర్ బాలికా దస్తగిరమ్మ పెట్రోల్ మంటల్లో కాలిపోయింది. ఈ సంఘటన సోమవారం ఉదయం 16 ఏళ్ల బాలిక ...