#JusticeForAbhaya #WomenSafety #StrictPunishment #IFTTUProtest #StopCrimesAgainstWomen
అభయ పై అత్యాచారం చేసి చంపిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: ఐఎఫ్టియు దాసు
—
కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై హత్యాచారం నిందితుల కఠిన శిక్షను డిమాండ్ చేసిన ఐఎఫ్టియు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై ...