Justice #SupremeCourt #Law #Equality #IndianJudiciary
న్యాయదేవత విగ్రహంలో కీలక మార్పులు
—
సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహానికి మార్పులు. కళ్ల గంతలు తొలగింపు, కత్తికి బదులుగా రాజ్యాంగ పుస్తకం. భారతీయ న్యాయవ్యవస్థలో చారిత్రక ఘట్టం. హైదరాబాద్: అక్టోబర్ 17, సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహానికి కొత్త రూపం ఇచ్చారు. ...