#JournalistSafety #PressFreedom #MediaPolicy #NUJIndia
జర్నలిస్టుల న్యాయ రక్షణకు నిధి ఏర్పాటు చేయాలి: పురుషోత్తం నారగౌని
—
జర్నలిస్టులపై అక్రమ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రత్యేక న్యాయ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్. చిన్న పత్రికల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచన. పెద్దపల్లి జిల్లా జర్నలిస్టు సంఘం కొత్త కార్యవర్గం ...