#JohnnyMaster #PoliceArrest #NarsingiPolice #FakeCallCase #HyderabadNews

Alt Name: జానీ మాస్టర్ భార్య సుమలత

నర్సింగి పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్ భార్య సుమలత – అరెస్ట్‌కు కీలక సమాచారం

నర్సింగి పోలీస్ స్టేషన్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత రాక. సుమలత ఇచ్చిన సమాచారం ఆధారంగా జానీ మాస్టర్ అరెస్ట్. ఫేక్ కాల్ గురించి తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుమలత. నర్సింగి ...