#JohnnyMaster #BailGranted #HyderabadNews #SexualHarassment #CourtCase

Johnny Master Released from Jail

: చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల

లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయిన జానీ మాస్టర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు. లేడీ కొరియోగ్రాఫర్‌పై ఆరోపణలతో నార్సింగి పోలీసులు అరెస్టు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు. చంచల్ గూడ ...