#JLVerification #TSPSC #CertificateVerification
నేడు జేఎల్ అభ్యర్థుల సర్టిఫికేషన్
—
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేడు. బోటనీ, హిందీ, తెలుగు, జువాలజీ అభ్యర్థులకు ఈ కార్యక్రమం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల ...