#JioDiwaliOffer #FreeInternet #JioBharat4G #Diwali2024

జియో దీపావళి ఆఫర్

దీపావళి సందర్భంగా జియో ఇంటర్నెట్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్

రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ప్రత్యేక దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఉచిత ఇంటర్నెట్ సేవలు, 1 సంవత్సరం పాటు అపరిమిత 5G డేటా. Jio Bharat 4G ఫోన్ ధర 30% తగ్గింపుతో ...