#JeewanjiDeepthi #Paralympics2024 #TelanganaPride #BronzeMedalist #Inspiration

Alt Name: జీవాంజి దీప్తి పారాలింపిక్స్-2024లో కాంస్య పతకం అందుకున్న క్షణం.

పారాలింపిక్స్-2024లో తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి కాంస్య పతకం

పారాలింపిక్స్-2024లో తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తి కాంస్య పతకం సాధించారు. మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీప్తి ని అభినందించారు.  పారిస్ వేదికగా ...