#JayashankarBhupalpally #OccultPractices #Mahadevpur #PublicSafety #LocalNews
మహదేవ్ పూర్ మండలంలో క్షుద్ర పూజల కలకలం
—
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్ర పూజలు వెలుగులోకి. మేకపోతు బలి, కొబ్బరికాయలు, అన్నం బట్టలతో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు. గ్రామస్తుల్లో భయాందోళనలు, పోలీసులకు ఫిర్యాదు. భయానక పూజలను మరింతగా ...