#JammuKashmirElections #AssemblyElections #Polling2024 #Democracy
జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా మొదలైన అసెంబ్లీ ఎన్నికలు
—
24 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు 219 మంది అభ్యర్థులు పోటీలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 26.72% పోలింగ్ నమోదైంది. ...